Read Anywhere and on Any Device!

Subscribe to Read | $0.00

Join today and start reading your favorite books for Free!

Read Anywhere and on Any Device!

  • Download on iOS
  • Download on Android
  • Download on iOS

Valmiki Ramayanam 7 Volume set

Valmiki Ramayanam 7 Volume set

Bapu
4.1/5 ( ratings)
A set of 7 volumes, each covering one Kanda of Valmiki Ramayanam. This is a faithful translation in Telugu by Padmasri Mahamahopadhayaya Prof. Dr. Pullela Sriramachandrudu embelished with beautiful illustrations by Bapu.

ప్రపంచ సాహిత్య చరిత్రలో రామాయణం ఆది కావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృత ప్రవాహం. ఇది 24 వేల శ్లోకాల సుధా స్రోతస్విని. దీనిని మూలంలో ఉన్నది ఉన్నట్లు, అందరికీ అర్థమయేలా సరళమైన తెలుగులో ప్రతి శ్లోకానికీ తాత్పర్యం వ్రాయించి ఒక ప్రమాణ గ్రంథం ప్రచురించడానికి పూనుకొన్నాం. అలా వ్రాయగల పండితుడి కోసం అన్వేషణ అవసరం లేక పోయింది. ఎందుకంటే తెలుగు చదవగల వారు ఎవరిని అడిగినా అందుకు సమర్థులని చెప్పే పేరు ఒక్కటే. ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడు గారు. ఈ విధంగా మూల గ్రంథానికి యథాతథమైన తాత్పర్యాలతో సర్వాంగ సుందరంగా వెలువడింది యీ వాల్మీకి రామాయణం.
Pages
2022
Format
Paperback
Publisher
TLP Publishers
Release
August 25, 2022
ISBN
8192771512
ISBN 13

Rate this book!

Write a review?

loader