’ఒక మనిషి భోగభాగ్యలతో తులతూలగాలంటే మరో మనిషి గంజి తాగాలి. ఒక మనిషి శవాల్ని పీక్కుతినాలంటే మరో మనిషి శవంగా మారాలి' - వి.శారద 'ఈ ప్రపంచంలో తెలివైనవారు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు. వదిలెయ్యకపోతే మేథావో, టీచరో అవుతాడు. బలమైనవాడు నీటిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు. వదిలెయ్యకపోతే మేథావో, టీచరో అవుతాడు. బలమైనవాడు నీతిని వదిలేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు. వదిలెయ్యకపోతే శ్రామికుడు అవుతాడు.' - లక్ష్మీశారద రెండు విభిన్న లోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో వీరేంధ్రనాథ్ వివరించిన విలక్షణమైన నవల - 'ది డైరీ ఆఫ్ మిసెస్ శారద'.